తెలుగు వార్తలు » liquor to become expensive
APలో ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ.. కొత్త బార్ల పాలసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. మద్య నిషేధాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని.. యోచిస్తోన్న జగన్ ప్రభుత్వం.. కొత్త బార్ల పాలసీని తీసుకొస్తూ.. 797 బార్ల సంఖ్యను 40 శాతం దాకా తగ్గిస్తోంది. వీటికి 10 లక్షల దరఖాస్తు రుసుంగా పేర్కొంది. అలాగే.. జనవరి 1 �