తెలుగు వార్తలు » Liquor smuggling through jasmine flowers
ఏపీలో మందుబాబులు...సరైన లిక్కర్ దొరక్క చిర్రెత్తిపోతున్నారు. ఈ క్రమంలో రకకరాల మార్గాల్లో బోర్డర్ రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం అక్రమ రవాణా పెరిగింది.