తెలుగు వార్తలు » Liquor Shops To Open In Lockdown
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపధ్యంలో మద్యం షాపులన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి కొందరు వింత వింతగా ప్రవర్తించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మద్యం అమ్మకాలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధికంగా నష్టం జరగడం మరో ఎత్తు. ముఖ్