ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 మద్యం మద్యం డిస్టిల్లరీలలో సోమవారం నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ప్రపంచమంతా కరోనాకు మందు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే...
మద్యం అమ్మకాల సంగతి ఏమో కాని సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నలభై అయిదు రోజులుగా మూతపడిన డిస్టిల్లరీలలో సోమవారం నుంచి మద్యం ఉత్పత్తిని ప్రారంభం కాబోతోంది.