తెలుగు వార్తలు » Liquor Shops To Be Reopen
లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న మందుబాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే మద్యం దుకాణాలను తెరుస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే సోమవారం వెల్లడించారు. అయితే ఓ కండిషన్ ఉందని.. ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు �