తెలుగు వార్తలు » Liquor Shops Re-Open In Andhra
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ విక్రయాలు, ధరల పెంపు వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఫైట్ నడుస్తోంది. కరోనా తీవ్రత పెరుగుతోన్న సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేయడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. షాపుల వద్ద భౌతిక దూరం కూడా పాటించడం లేదని నేతలు మండిపడుతున్నారు. ఇటు ప్రతిపక్షం విమర్శలకు