తెలుగు వార్తలు » liquor shops opened in Andhra
రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రారంభించాలన్న జగన్ ప్రభుత్వం నిర్ణయం రాజకీయ రగడకు దారితీస్తుంది. ఒకవైపు కరోనా వైరస్ ఉంటే దాని వ్యాప్తి నిరోధించాల్సిన ప్రభుత్వం మద్యం అమ్మకాల పేరిట జన జాతరకు తెరలేపిందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.