తెలుగు వార్తలు » Liquor Shops Open In Telangana
తెలంగాణలో కంటైన్మెంట్ ఏరియాస్ మినహాయించి మిగతా జోన్లలలో మద్యం షాపులు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక బార్లు, పబ్‌లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అటు చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్డినరీ 90 ఎ�