తెలుగు వార్తలు » Liquor shops open in Andhra Pradesh
ఏపీలో మద్యం షాపులు తెరిచి మందుబాబులకు కాస్త గుడ్‌న్యూస్‌ను అందించిన ప్రభుత్వం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే మద్యం రేట్లను 25శాతం పెంచిన జగన్ సర్కార్..