తెలుగు వార్తలు » Liquor shops open from today
మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు జగన్ సర్కార్ ఆదివారం ప్రకటించింది.