తెలుగు వార్తలు » Liquor Shops In Telugu States
సుమారు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీనితో మందుబాబుల ఆనందానికి అవధులు లేవు. ఉదయం మద్యం షాపు తెరవకముందే మద్యం ప్రియులు క్యూ కట్టి భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ వంతు వచ్చేవరకు వేచి చూస్తున్నారు. ఈ తరుణంలోనే కొన్ని మద్యం షాపుల ఎదుట చిత్ర ‘విచిత్రాలు’ ఆసక్తిని కలజేస్తున్నాయి.