తెలుగు వార్తలు » Liquor shops closed over lockdown
కరోనా దెబ్బతో మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందు బాబుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నిజామాబాద్ జిల్లాలో వింత ప్రవర్తనతో – మద్యం ప్రియులు హల్‌చల్ చేస్తున్నారు. గాయత్రీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయినగర్‌కు చెందిన మరో మహిళ వింత ప్రవర్తనతో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది.