తెలుగు వార్తలు » Liquor Shops Closed
గణేష్ నిమర్జనం సందర్భంగా హైదరాబాద్‌లో రేపు ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, వైన్ షాపులు మూసి ఉంచాలని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.