తెలుగు వార్తలు » Liquor Shops After Lockdown
లాక్ డౌన్ కారణంగా లిక్కర్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ లభించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ ముగిసిన అనంతరం లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మే 4 నుంచి మాల్స్, మద్యం దుకాణాలను తెరిచేందుకు ఎడియూరప్ప సర్కార్ �