మద్యం షాపులు ఇలా తెరుచుకున్నాయో లేదో.. అప్పుడే మూతపడ్డాయి. రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి అమ్మకాలు జరగడంతో కిక్కు ఎక్కడలేని చిక్కులను తెచ్చిపెట్టింది. ఇక చేసేదేమీ లేక అధికారులు మద్యం దుకాణాలపై మరోసారి నిషేధం విధించారు. దీనితో దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నేటి నుంచి మద్యం షాపులతో పాటు నిత్యావసరేతర దుకాణాలను కూడా క్ల