అడవికి రాజు ఏది అంటే టక్కున చెప్పే పేరు సింహం. అయితే సింహాన్ని ఎదిరించే జంతువులు కూడా ఉంటాయి. చాలా సార్లు వేటాడేటప్పుడు సింహాలకు కొన్ని జంతువులు షాక్ ఇస్తూ ఉంటాయి.
సింహం బోనులో ఉంటేనే దగ్గరికి వెళ్లి చూడటానికి భయపడతారు. కానీ, ఓ వ్యక్తి సింహాలు తనకేదో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు వాటితో సయ్యాటలాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో సింహాలతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు.
సింహాలను చూస్తే ఎలాంటి జంతువైనా భయపడాల్సిందే.. అలంటి సింహాలను హడలెత్తించాయి ఏనుగులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సింహాల మందపైకి కోపంగా దూసుకెళ్ళాయి ఏనుగులు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో సింహాలు ఒకటి. వీటిని చూస్తే ఎంతటి జంతువైనా భయపడాల్సిందే. సింహం వేట మొదలు పెట్టిందంటే అవతలి జంతువుకి చావు ఖాయమనే చెప్పాలి. ఎంతటి రారాజైనా ఒక్కోసారి ఓటమి చవిచూడక తప్పదు.
ఏదైనా సాధించాలంటే వ్యూహం చాలా అవసరం. ఇది మనుషులకే కాదు.. పశు పక్ష్యాదులకు సైతం వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.
Bull Drives off Two Lions: సింహం పేరు వింటేనే జనం భయపడతారు. అదే సింహం వేటకు వెళ్లినప్పుడు అత్యంత ప్రమాదకరం. సింహం తన ఎరను ఒకే స్ట్రోక్‌లో బంధిస్తుందని మనం తరచుగా వింటూ ఉంటాము. అత్యంత శక్తివంతమైన...
మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగ పరిచయం చేయాల్సిన పనిలేదు. అపోలో ఆసుపత్రి బాధ్యతలు
ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
రెండు సింహాల మధ్య ఒక మనిషి నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది.హీరోయిక్ రేంజ్ లో ఉంటుంది కదు..అదే వ్యక్తి మనకి తెలిసిన వారు అయితే..నోముల నరసింహయ్య అబ్బాయి నోముల భారత్ అయితే ఎలా ఉంటుంది.మేము చెప్పేది షాకింగ్ గా ఉన్న నిజం అండి బాబు కావాలంటే ఈ వీడియో చుడండి...
గుజరాత్‌లోని పిపావావ్ ఓడరేవులో ఈ అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఐదు సింహాల ఫ్యామిలీ ఓడరేవు సమీపంలో సంచరిస్తుండటం స్థానికులు గమనించారు. సకుటుంబ సమేతంగా వచ్చిన సింహాలను చూసిన పోర్టు కార్మికులు భయపడిపోయారు. కానీ...