గుజరాత్లొ గల గిర్ అభయారణ్యంలో జంతువులకు ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. ఆకలికి తట్టుకోలేక మూగజీవులు అల్లాడిపోతున్నాయి. గిర్ అభయారణ్యంలో ఓ సింహం ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా గడ్డిని తింటూ కనిపించింది. ఆకలి బాధను తట్టుకోలేక ఇలా గడ్డి తింటున్న దృశ్యం అందరి హృదయాలను కలచివేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో