కరోనా మహమ్మారి నుంచి విముక్తి దొరకబోతుందని.. ఇప్పడిప్పుడే ఉపిరి పీల్చుకుంటున్న జనానికి కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ కలవరపెడుతోంది. బ్రిటన్ కేంద్రంగా వ్యాప్తిస్తున్న ఈ కొత్త కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేరళలో సంచలన సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ కేసులో నిందితురాలిగా ఉన్న స్వప్నకు .. సీఎం ఆఫీసుతో లింకులు ఉన్నట్లు ఇవాళ ఎన్ఐఏ వెల్లడించింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పలడ్డరన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉచ్చు బిగిస్తోంది. మూడు స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ చట్ట ఉల్లంఘనపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది.