Leopard-Dog Viral Video: సాధారణంగా చిరు పులిని చూసి ఏ జంతువైనా భయపడుతుంది. ఎంతటి బలమైన జంతువులను సైతం చిరుత వేటాడుతుంటుంది. ఇతర జంతువులపై చిరుత దాడి చేయడం అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. కానీ ఓ కుక్క మాత్రం చిరుతను ఎదురించింది.