అభివృధ్ది జరగాలంటే ఆమూలాగ్రంగా సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత శతాబ్దంలోని కొన్ని చట్టాలు ప్రస్తుత తరుణంలో భారంగా మారాయని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో వీటి ఆవశ్యకత ఎంతో..
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల గెజిట్ అమలుపై స్టేటస్ - కోను హైకోర్టు పొడిగించింది. వచ్చే నెల 21వ తేదీ వరకు స్టేటస్ -కో అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. శనివారం ఆంక్షలు సడలించిన తర్వాత కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల కశ్మీర్ యువతకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నందు వల్ల మళ్లీ ఆంక్షలను విధించినట్లు చ�
దిల్లీ: జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకెఎల్ఎఫ్) మీద ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. కశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో జేకెఎల్ఎఫ్ ప్రమేయం ఉండటంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ఈ సంస్థకు యాసిన్ మాలిక్ నాయకత్వం వహిస్తున్న�
మహిళా కమిషన్ లాగే పురుషులకు కూడా కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పురుషుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర సత్యాగ్రహం నిర్వహించారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. 49