తెలుగు వార్తలు » launching pushkar ghats
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మధ్యాహ్నం 01:21 కు పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జల్లు స్నానంతో పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వరకు విమానంలో, అక్కడి నుంచి కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్ కు హెలికాప్టర్లో, అక్కడినుంచి తుం�