టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు త్వరలోనే ఒక అరుదైన ఘనత దక్కనుంది. సింగపూర్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహం కొలువు తీరనుంది. దీనిని స్వయంగా మహేష్ బాబే లాంచ్ చేయబోతున్నాడు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ వేదికగా మార్చి 25 న ఈ విగ్రహం లాంచ్ కానుంది. ఇక ఇక్కడ నుండి కొద్ది రోజుల తర్వాత టు