తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. కాళేశ్వరం, అనంతగిరి, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం విషయంలో…
హైదరాబాద్‌లో నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం నిండుప్రాణాన్ని బలిగొంది. దిల్‌షుక్‌నగర్‌లో ఓ చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాట, బీరకాయలు, క్యారెట్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. చాలా రకాల కూరగాయలు రిటైల్ మార్కెట్లో 80 రూపాయలపైనే పలుకుతోంది.
GHMC New Scheme: వందలాది మంది పేదవారి ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజన పధకాన్ని జీహెచ్ఎంసీ మరింత మెరుగుపరచనుంది. ఈ పథకం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మొబైల్ అన్నపూర్ణ’ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఈ పధకాన్ని నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. దీని ద్వారా ఇంటి చెంతక�
Good News To Hyderabad People: రాజధాని ప్రజలకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పేదవారి కోసం ఎల్లప్పుడూ పని చేస్తున్న దవాఖానాల సంఖ్యను తొందరలోనే పెంచనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు పని చేస్తుండగా.. మరో 227 దవాఖానాలకు ఏర్పాటు చేయడానికి సీఎం కార్యాలయం మంజూరు చేసిందని ఆయన ట్విట
అమెరికా తరహాలో హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ భవనం ఒకటి రానుందా.. అంటే అవునంటున్నారు. తాజాగా చైనాకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. ఈ భారీ ఆకాశ హర్మ్యానికి అనుమతి ఇవ్వాలంటూ హెచ్ఎండీఏకు చేసుకున్న దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4.6 ఎకరాల్లో 239 మీటర్ల ఎత్తుతో 66 అంతస్తుల్లో నిర్�
హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న ఓ రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లో నిలిచి ఉన్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సమయానికి అక్కడికి చేరుకోవడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిలిచి ఉన్న రైలు కావడం.. ప్రయాణికులెవ�