చాలా కాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమైన చాహల్, IPL 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే, జట్టు మార్పు కారణంగా అతని ప్రదర్శనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. దాని కంటే ముందు ప్రతి అభిమాని తెలుసుకోవలసిన ముఖ్యమైన కొన్ని గణాంకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ..
ఇప్పటి వరకు 26 మంది బౌలర్లు హ్యాట్రిక్‌లు సాధించారు. కానీ, సగం కంటే తక్కువ మంది ఆటగాళ్లు 4 బంతుల్లోనే 4 వికెట్లు తీయడం విశేషంగా మారింది. మరో విషయం ఏంటంటే గత 3 సంవత్సరాల్లోనే ఈ అద్భుతాలు జరిగాయి.
Lasith Malinga: రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం శ్రీలంక జట్టుకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ నియమితులయ్యారు.
IPL 2021: ఐపిఎల్‌లో ఆడటం ప్రతి ఆటగాడి కల. ఫ్రాంచైజీలు కూడా మంచి ఆటగాళ్ల కోసం వెతుకుతుంటాయి. కానీ కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అదే జట్టులో ఉన్నారు. అంతేకాదు 100 మ్యాచ్‌లు కంప్లీట్ చేశారు. ఆ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
Lasith Malinga Retires: అతడు మైదానంలో అడుగుపెడితే బ్యాట్స్మెన్లకు వణుకే. ఆ యార్కర్ బాల్స్ ఎక్కడ స్టంప్స్‌ని ఎగరగొడుతాయోనని దడ. వేగం, కచ్చితత్వం లైన్
ఈ ఏడాది అక్టోబరులో యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి తప్పుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. కేవలం టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు.
IPL 2021: ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రారంభం బాగుంది. ఈ జట్టు 6 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో జట్టు మునుపటి సీజన్లో కంటే మెరుగ్గా రాణిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు జట్టు బౌలింగ్ కూడా బాగుంది.
లంక ప్రీమియర్ లీగ్ నుంచి యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తప్పుకున్నాడు. అతడు ఈ ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సొంత జట్టైన కండీ టస్కర్స్‌కు..
ఐపీఎల్లో స్టార్ ప్లేయర్లు ఉంటేనే ఎంటర్టైన్మెంట్.. లేకపోతే బోరే! ముంబాయి జట్టు నుంచి శ్రీలంక పేసర్ లసిత్ మలింగ తప్పుకోవడం చాలా మందిని నిరాశపర్చింది.. వ్యక్తిగత కారణాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగబోతున్న ఐపీఎల్ టోర్నమెంట్‌కు మలింగ దూరమయ్యాడు..