Revenue And Land Issues : హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. రెవెన్యూ, భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని 20 కాలనీల్లో సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో సోమవారం ఆయా కాలనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి క�