మిజోరం లోక్సభ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ నామినేషన్ వేశారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక లోక్సభ స్థానం కోసం ఆరుగురు బరిలో ఉండగా.. వారిలో 63ఏళ్ల లాల్తలా మౌని ఒకరు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఐజ్వాల్ దక్షిణం అసెంబ్లీ స్థానం నుంచి లాల్తలా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 69 ఓట్లు