తెలుగు వార్తలు » Lakshmi Parvathi Pays Tribute Senior NTR Ghat
దివంగత నేత, నట సార్వభౌముడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించారు లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని పేర్కొన్నారు లక్ష్మీ పార్వతి. తెలుగు జాతికి ఇదో దుర్దినమైన రోజని.. ఎన్న�