పవన్ కల్యాణ్ జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పబోతున్నట్లు తాజాగా వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. త్వరలో లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరబోతున్నాడని, అందుకే జనసేనకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. ఇవి కాస్త ఆయన వద్దకు చేరడంతో దానిపై సోషల్ మీడియాలో స్పందించాడు. ‘‘నాపై ఈ ఉదయం నుం�