తెలుగు వార్తలు » Lahore
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్‌కు పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ ప్రయాణిస్తున్న కారు లాహోర్‌లో ఓ ట్రక్కుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో...
పాకిస్తాన్ లో జరిగిందో దారుణం.. తొమ్మిదేళ్ల బాలుడు తన మేనత్తను గన్ తో కాల్చి చంపాడు. గన్ ఫైర్ చేయడంలో అతనికి అతని తండ్రి, కుటుంబమే 'శిక్షణ' ఇచ్చిందట. వివరాల్లోకి వెళ్తే..లాహోర్ కి సుమారు 200 కి.మీ. దూరంలోని సర్గోదా అనే గ్రామమది.
పాకిస్తాన్ నటి సబా ఖమర్, సింగర్ బిలాల్ సయీద్‌లపై లాహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మసీదులో మ్యూజిక్ వీడియోను తెరకెక్కించినందుకు గానూ పవిత్రతను ఉల్లంఘించారంటూ
లాహోర్ లోని ఓ ప్రముఖ గురుద్వారాను మసీదుగా మార్చడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాల పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. షాహిదీ ఆస్థాన్ అనే గురుద్వారాను మసీదుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు..
దేశమంతా రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజున మధ్యాహ్నం ప్రార్థనలు ముగించుకుంది. అదే సమయంలో కనీవిని ఎరుగని విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.
పాకిస్తాన్ లో శుక్రవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. జనావాసాల మధ్య ఈ ప్లేన్ కూలిపోయిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ వల్ల తలెత్తే ముప్పును మీరు ఎదుర్కొనజాలరని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ మహమ్మారి నుంచి తాము క్షేమంగా ఉన్నామని ఎవరూ తప్పుడు అభిప్రాయం..
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన శత్రుఘ్న సిన్హా.. శనివారం పాకిస్తాన్ సందర్శించారు. లాహోర్ లో ఆయన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ని కలిసి.. భారత, పాకిస్తాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై చర్చించారు.
ఉగ్రవాదులకు నిధులు ఇఛ్చి సహాయపడుతున్నాడన్న ఆరోపణపై ముంబై దాడి కేసు సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకిస్తాన్.. లాహోర్‌లోని యాంటీ-టెర్రరిజం కోర్టు రెండు కేసుల్లో అయిదున్నర ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే 11 ఏళ్ళ జైలు శిక్ష విధించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ రూ. 15 వేల చొప్పున జరిమానాను కూడా కోర్టు విధ�
పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో ఇటీవల నింగిని చూసినవారికి అద్భుతమైన, విచిత్రమైన దృశ్యం కనబడి నోళ్లు వెళ్ళబెట్టారు. నల్లని పొగతో వలయాకారంతో.. గుండ్రంగా తిరుగుతున్నట్టు ఓ రింగ్ వంటిది చూసి వారి ఆశ్ఛర్యానికి అంతు లేకపోయింది. ఇది ఏమై ఉంటుందని, స్థానికులు, సోషల్ మీడియా యూజర్లు తెగ డైలమాలో పడిపోయారు. ఇది బహుశా ఏలియన్ షిప్ అ�