Russia - Ukraine: యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సంఘీభావం ప్రకటించాయి. ఈ మూడు దేశాల అధ్యక్షులు కలసి ఉక్రెయిన్‌లో
పెద్ద సంఖ్యలో రష్యన్ సైనికులు మరణించారు. వందల సంఖ్యలో యుద్ద ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. అయితేనే అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తూనే వున్నాయి. అసలీ యుద్ధానికి అంతమెప్పుడు అని ఎవరైనా అడిగితే ఏమీ చెప్పలేని పరిస్థితి. యుద్దంలో విజేత ఎవరు అన్న దానికి కూడా ఇప్పుడప్పుడే సమాధానం లభించేలా లేదు. �
రష్యా సైన్యం దేశ రాజధాని కైవ్‌కు ఉత్తరాన ఉన్న ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రాంతంలో వరదల కారణంగా అది సాద్యం అవ్వడం లేదు. వరదల..
Russia - Ukraine War:మస్క్వా యుద్ధనౌక బ్లాక్‌సీలో మునిగిపోవడాన్ని సహించలేకపోతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆ కారణంగానే ఉక్రెయిన్ రాజధాని కీవ్
చౌక ధరకు ముడి చమురు సరఫరా చేస్తామన్న రష్యా ఆఫర్‌ను ఇండియా అంగీకరించడంతోనే అమెరికా, యుకె వంటి దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. అమెరికా అయితే ఇండియాపై ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించింది. కానీ మర్నాడే మాట మార్చేసింది. అటు యుకె, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ముందుగా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినా...
Ukraine: గత కొన్ని రోజుల నుంచి ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా బాంబుల వర్షం కురుస్తుండటంతో అన్నా హొరోడెట్స్కా తన అద్దె అపార్ట్‌మెంట్‌కు..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ చేరుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో కలిసి రాజధాని కీవ్ వీధుల్లో తిరుగుతూ కనిపించారు.
Russian Rocket Strike: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ నుంచి బహిష్కరించినప్పటికి రష్యా దూకుడు తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై మళ్లీ రాకెట్ దాడులతో విరుచుకుపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 44వ రోజుకు చేరుకుంది.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగిన 40 రోజుల తర్వాత కైవ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఉక్రెయిన్. రష్యన్ దళాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకోలేకపోయాయి.
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇవాళ్టితో 18వ రోజుకు చేరుకుంది. రెండు వారాలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంది.