ఏపీలోని పలు జిల్లాల్లో అనుమానాస్పద స్థితిలో వన్యమృగాలు మృత్యువాతడ్డాయి. కర్నూలు జిల్లాలో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి మృతి కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె గ్రామ సమీపాన ఉన్న తెలుగుగంగ కాలువలో చిరుత చనిపోయింది. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి ఫారెస�