తెలుగు వార్తలు » Kurasala Suresh
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. కన్నబాబు సోదరుడు, మాజీ జర్నలిస్ట్ కురసాల సురేష్ గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు. గతంలో ఓ ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు సురేష్. తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన విశాఖలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. కాగా మంత్రి కురసాల, �