తెలుగు వార్తలు » Kuntala waterfalls In adilabad Dt
ఆదిలాబాద్ జిల్లాలో అద్భుత జలపాతం కుంటాల వాటర్‌ఫాల్స్. అయితే గత కొన్ని రోజుల క్రితం కుంటాల జలపాతంలో ఓ వ్యక్తి మరణం కలకలం రేపింది. దీంతో అధికారులు పర్యటకులను జలపాతం వద్దకు వెళ్లకుండా నివారించారు. అయితే, కుంటాల అందాలను చూసేందుకు వచ్చిన చాలా మంది పర్యాటకులు నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. విషయం టీవీ9కు తెలియటం�