తెలుగు వార్తలు » Kumaraswamy govt
కర్నాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్‌పై వేటు పడింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో గైర్హాజరు కావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ కూటమికి అనుకూలం