పాక్ జైల్లో మగ్గుతున్న భారతీయ ఖైదీ కుల్‌భూషణ్ జాదవ్‌కు స్వల్ప ఊరట లభించింది. గూఢచర్యం కేసులో పాక్ కోర్టు విధించిన ఉరిశిక్షపై అప్పీల్‌కు వెళ్లేందుకు కుల్‌భూషణ్‌కు..
సైనిక కోర్టు ఆదేశించిన మరణశిక్షను రివ్యూ చేయడానికి పాకిస్థాన్‌ను కోరిన ఇంటర్నేషనల్ న్యాయ స్థానం(ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది.
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. పాక్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను దౌత్యాధికారులు రెండోసారి కలిసేందుకు అనుమతించబోమంటోదంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో సెప్టెంబరు 2న జాదవ్‌ను కలిసేందుకు పాక్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఎట్టేకేలకు ఐసీజే ఆదేశాలతో పాక్.. భా�
పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్‌పై ఆ దేశ అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తప్పుడు ఆరోపణలు ఆయనపై మోపిన పాక్.. వాటిని అంగీకరించాలని ఒత్తిడి తెస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు. ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేంద�
మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)ను భారత సీనియర్ దౌత్యాధికారి ఒకరు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాధవ్‌తో భారత దౌత్యాధికారి కాసేపు చర్చించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు కుల్‌భూషణ్ జాధవ్‌ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్త
పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు రాయబార అనుమతి (కాన్సులర్ యాక్సెస్) కల్పించేందుకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం ఆ అవకాశం కల్పిస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియన్నా ఒప్ప�
పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత రిటైర్డ్ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఇంకా ఆలస్యమవుతోంది. భారత హైకమిషన్ అధికారులు ఈమేరకు చేసిన ప్రయత్నాలు శనివారం కూడా ఫలించలేదు. టెర్రరిజం, గూఢచర్యం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈకేసులో ఉరిశిక్షను సవాల్ చ�
కుల్‌భూషరణ్ వ్యవహారంలో పాక్ వెనక్కి తగ్గింది. పాకిస్థాన్ జైల్లో ఉన్న భారత జాతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌కు దౌత్యసాయం అందేలా చేస్తామని పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ తెలిపారు. భారత నౌకాదళంలో పదవీ విరమణ చేసిన జాదవ్ గూఢచర్యం, ఉగ్రవాదాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పాకిస్థాన్ నిర్బంధించింది. అంత
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొని పాకిస్థాన్ జైలులో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ని కలిశారు. విదేశీ జైల్లో ఉన్న ఆయన్ను అధికారులు కలుసుకోడానికి విదేశాంగ మంత్రిగా సుష్మ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుల్భూషన్ జాదవ్ కుటుంబం ఈ రోజు నన్ను కలవడానికి వచ్చింది. అంతా మం�
కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష నిలిపి వేయాలని అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై పాక్ ప్రధాని స్పందించారు. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ‘కుల్‌భూషణ్ యాదవ్ మరణ దండన ఆపాలనే ఐసీజే తీర్పును గౌరవిస్తున్నాం. ఆయన పాకిస్థాన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్థాన్�