ట్విటర్లో ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాంకు భారీ రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ కూల్‌గా ఆన్సర్ చేశారు. పొలిటికల్, పర్సనల్ ట్వీట్లకు మంత్రి ఆసక్తికర సమాధానాలిచ్చి ట్రెండింగ్‌లో నిలిచారు.
ఏపీ మంత్రులు, నేతల నుంచి లభిస్తున్న సోదర ప్రేమకు ఎంతో పొంగిపోయానని తెలంగాణ(Telangana) ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు భౌగోళికంగా విడిపోయినా..
KTR: ఒవైసీ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం భాయ్ అంటూ..KTR: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
Telangana House Surgeon: కరోనా విపత్కర సమయంలో హౌస్ సర్జన్, పీజీ వైద్యులు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో కొవిడ్ విధులకు హాజరవుతున్న వారికి ప్రభుత్వాలు...
KTR Twitter: ఒకప్పుడు రాజకీయ నాయకులకు, ఇప్పటి నేతల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా తాము మారుతూ ప్రజల్లోకి వెళుతున్నారు కొందరు పొలిటిషియన్స్. వీరిలో ముందు వరుసలో ఉంటారు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి...
హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న డెంగ్యూ జ్వరాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన చేసిన పనికి హీరో ప్రభాస్ ఫిదా అయ్యారు. కేటీఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫోటోలను ప్రభాస్ తన ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. డెంగ్యూ, విషజ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను శు�
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన సేవా గుణాన్ని నిరూపించుకున్నారు. జవాన్ కుమార్తెకు సాయం అందించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆర్మీ ఆఫీసర్ వీరభద్రాచారి కుమార్తెకు ఏవియేషన్ అకాడమీలో సీటు లభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె చదువుకు ఆటంకం కలుగకుండా.. తనవంతు ద్వారా ఆర్ధిక సాయం అందిం�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాఫీ డే కింగ్ సిద్దార్థ మృతి పట్ల తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సిద్దార్థ ఆకస్మిక మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన మరణవార్త విని ఆవేదనకు గురయ్యానని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం వచ్చిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన సౌమ్యుడు, జె�