సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టివ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ #AskKTR పేరుతో ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో సంభాషణలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు. కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ ను పొడిగించాలన్నది తమ పార్టీ వ్యక్తిగత అభిప్రాయమని, అయితే ప్రభుత్వంతో పాటు ఇతర పక్షాలతో