కృతి కర్బందా .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. 2009లో 'బోణి' అనే తెలుగు సినిమాతో కృతి కర్బందా. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ ..
‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కస్తూరి కృతి కర్బందా.. పవన్ కళ్యాణ్ ‘తీన్మార్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్నారని బీ-టౌన్లో వార్తలు వస్తున్నాయి. గతేడాది రిలీజైన ‘వీరే కి వెడ్డింగ్’ చిత్రంలో కలిసి నటిం