ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ స్టార్ హీరో సూర్య.. డైరెక్టర్ బాలా కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ అరంగేట్రం చేస్తోంది కృతి శెట్టి.
అందం అభినయంతో ఆకట్టుకున్న కుర్రది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది ఈ అందాల భామ. బుచ్చి బాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ కృతి శెట్టి