ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార కృతిశెట్టి. ఆ తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరోయిన్ తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది.
Krithi Shetty: ఉప్పెన (Uppena) సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార కృతిశెట్టి. మొదటి సినిమాతో తెలుగు కుర్రకారుల మనస్సులను కొల్లగొట్టిన ఈ చిన్నది వరుస అవకాశలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. తన అందం, అభినయంతో..