ఇప్పటికే టీడీపీ నేతలపై కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత ప్రభుత్వ హయాంలో ప్లానింగ్ కమిటీ వైస్ ఛైర్మన్గా పనిచేసిన అక్కినేని కుటుంబరావుపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. విజయవాడ మధురానగర్లో 5.10 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆ స్ధలంలో ఇప్పటికే కట్టిన కట్టడాలను అధికా