తెలుగు వార్తలు » Kran johar
పదిహేనేళ్ళ కలకి తొలి అడుగు పడిందన్నాడు బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్. ప్రస్తుతం తన నిర్మాణంలో కళంక్ అనే మల్టీస్టార్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు కరణ్. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాన్ని అభిషేక్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. కళంక్ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీలుక్‌ను విడుదల చేసింది �