ఎమ్మెల్యే స్థానానికి కోట్ల సుజాతమ్మ నామినేషన్ను దాఖలు చేశారు. టీడీపీ తరఫున ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. భారీ సంఖ్యలో కార్యకర్తలు, జనంతో కలిసి వెళ్లిన ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాగా ఇటీవలే కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుం
టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం. కోట్ల దంపతులతో పాటు కుమారుడు రాఘవేందర్ రెడ్డి టీడీపీలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడని కోట్ల సూర్యప్రకాష్ ర