తెలుగు వార్తలు » Kopparapu National Award
ప్రముఖ సుప్రసిద్ధ గాయాని, గాన కోకిల పీ సుశీలను.. ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల నేషనల్ అవార్డు వరించింది. సుశీల.. సినీ పాటలే కాకుండా.. పలు భక్తి గీతాలు కూడా పాడారు. ఆమె గానం వింటూంటే.. కోకిలే వచ్చి పాడిందా అన్నంత తీయగా వుంటుంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆమె పాటలు పాడారు. ఇప్పటికే ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డ�