ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే.
చిరంజీవికి మరో షాక్ తగిలిందా..? ఆచార్య నుంచి కాజల్ తప్పుకుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్లో. కాగా ఈ సినిమా కోసం మొదట త్రిషను హీరోయిన్గా ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మలయాళంలో పెద్ద విజయం సాధించిన లూసిఫర్.. తెలుగులో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకోగా.. ఇందులో చిరంజీవి నటించబోతున్నారు.