తెలుగు వార్తలు » komaram bhem story
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి రూపొందించే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం జరిగింది. కాసేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన టీం సినిమా గురించి, తారాగణం గురించి తెలిపారు. అంతేకాదు తన డ్రీం ప్రాజెక్ట్స్ గురించి కూడా మీడియాతో పంచుకున్నారు రాజమౌళి