క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పొగొట్టుకొని ఇద్దరు యువకులు పురుగులమందు తాగిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంకొండలో ఇద్దరు అన్నదమ్ములు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పొగొట్టుకొన్నారు. దీంతో ఇద్దరూ కలిసి తోటలో పురుగు మందు తాగారు. వీరిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందగా. కొమరయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతు