సన్‌రైజర్స్ జట్టుపై విజయం సాధించిన అనంతరం.. కోల్కత్తా నైట్‌రైడర్స్ టీమ్ సభ్యులు చిల్ అయ్యారు. తమ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను.. కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఐపీల్2021 కు ఇటు బీసీసీఐ, అటు ఫ్రాంఛైజీలు కసరత్తులు మొదలు పెట్టాయి. త్వరలోనే ఐపీఎల్ 14వ సీజన్ కోసం త్వరలో ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ అబుదాబీ వేదికగా మరో రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్ దినేష్ కార్తీక్(58)..
ఐపీఎల్ 2020లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరగనుంది. చివరి మ్యాచ్ గెలుపుతో కోల్‌కతా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఢిల్లీ కసితో ఉంది.
ఐపీఎల్-13 వ సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 195/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(80) మెరుపులకు.. సూర్యకుమార్ యాదవ్(47), సౌరభ్(21) రాణించడంతో కోల్‌కతా ముందు భారీ టార్గెట
ఐపీఎల్-13లో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మోత మోగించింది. కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటింగ్‌లో ఉతికి ఆరేసింది.