తెలుగు వార్తలు » Kodela went to polling station to control rigging
సార్వత్రిక ఎన్నికల వేళ ఇనమెట్ల పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లానని శాసససభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే తనపై దాడి చేయటం మొదలుపెట్టారన్నారు. అధికారులు తలుపులు వేస్తే వాటినీ కూడా పగలగొట్టి తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీప