ఏపీ మాజీ స్పీకర్ కోడెల తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే గుంటూరులోని కోడెల కుమారుడికి చెందిన గౌతమ్ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్‌ను గుర్తించారు. దీంతో సోమవారం అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షోరూంకు వచ్చి ఫర్నిచర్న�